Trending: Naadrawings Blog

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

నేను Disney నుంచి Gifts Receive చేసుకున్నాను............RECEIVED

ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ రోజు సాయంత్రం నేను డిస్ని నుంచి ౩ గిఫ్టులు అందుకున్నాను.అందులో ఒక Surprise Gift ని చూసి ఆశ్చర్యపోయాను(అది DVD movie Wall-E). నా ఆనందము పంచుకుందాము అనుకుంటే నా అన్న HYD లొ ఉన్నాడు.అందుకే నేను నా Blog లొ Share చేసుకుంటున్నాను.డిస్ని నుంచి ఒక special DVD movie(Wall-E) అందుకున్నాను.
మీకు ఇలాంటి ఆనందం కావాలంటే నా Last Post చదవండి.ఇక్కడ నేను Photos పెడుతున్నాను చూడండి.నేను Receive చేసుకున్నవి
1.Underdog-Keychain
2.Cap
3.Special DVD Movie WALL-E (Having 2 DVDs)


****నేను జస్ట్ Rs.50 కొరియర్ charge pay చేశాను******

డెలివరి:9 Days (I'M in INDIA)

Ordered Date:19-September-2010
Received date:28-september-2010



Re updated Photos::Click images to view High resolution




 ----------------Special Thanx to--------------------------------------------------------------------------
                                                                     DISNEY
--------------------------------------------------------------------------------------------------------------

1 Responses to “నేను Disney నుంచి Gifts Receive చేసుకున్నాను............RECEIVED”

అజ్ఞాత చెప్పారు...
29 సెప్టెంబర్, 2010 3:55 AMకి

NICE PICTURES


కామెంట్‌ను పోస్ట్ చేయండి