Trending: Naadrawings Blog

15, డిసెంబర్ 2010, బుధవారం

ఉచితంగా 99labels rs.500/- ఆన్లైన్ పర్చేస్ బ్యాలెన్స్---Received

హెల్లో ప్రెండ్స్,
నాకు  కాలేజ్ మొదలైంది అందుకే సరిగ్గా అప్ డేట్ చేయలేక పోతున్నాను.అయినా కాలేజ్ అంటే తెలుసుగా బిజీ షెడ్యూల్ వొగేరా లాంటివి వుంటుంటాయి.ఎలాగైతేనేమ్ నేను ప్రతి ఆదివారం అప్ డేట్ చేయడానికి ప్రయత్నిస్తా.


1.ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ చేయండి CLICK

2.లాగిన్ అయిన తరువాత మీకు 500/- display అవుతుంది.

3.తరువాత మీకు నచ్చిన ఐటమ్ని కొనండి.

Note:
1.రోజు కొత్త కొత్త ఐటమ్స్ వస్తుంటాయి,మీకు డబ్బుకు తగిన ఐటమ్ని          కొనండి.
2.ఆ వెబ్ సైట్ వాళ్ళు నా birthday కి gift గా rs.500 ఇచ్హారు.నేను ఆ వెబ్ సైట్ లో నేను ఒక పర్స్ కొన్నాను.ఇప్పుడు  మళ్ళి Anniversary special గా rs.500 ఇచ్హారు.

1 Responses to “ఉచితంగా 99labels rs.500/- ఆన్లైన్ పర్చేస్ బ్యాలెన్స్---Received”

అజ్ఞాత చెప్పారు...
15 డిసెంబర్, 2010 7:48 AMకి

For Giving free Offers Thank u....I Got Recently free Samples of Ariel ,
Gillette, Pantene Shapoo...
Thank you yaar


కామెంట్‌ను పోస్ట్ చేయండి