Trending: Naadrawings Blog

26, మార్చి 2012, సోమవారం

How Earn LCD tv,mobile From SULEKHA..Detailed

కేవలం మీరు ఇంట్లో కూర్చోని రివ్యూస్ రాస్తూ సులభంగా Sulekha.com వెబ్సైట్లో గిఫ్ట్ సంపాదించవచ్హు.Assured Gift at 5K, 10K, 15K, 20K, 40K, 50K, 70K & l Lakh Credit points.
గిఫ్ట్ డీటైల్స్: HP laptop,Samsung Android Mobile,Digital camera,Earphones,Bluetooth  ఇంకా మరెన్నోసంపాదించవచ్హు.ఈ లింక్ ద్వారా వెళ్లి గిఫ్ట్ డీటైల్స్ చూడండి http://bit.ly/uLemEM

రిజిస్టర్ చేయడం ఎలా? 

1.ఈ లింక్ ద్వారా వెళ్లి రిజిస్టర్ చేయండి http://bit.ly/tVO6Um
                                                

2.వెబ్సైట్ ఒపెన్ అయిన తరువాత అక్కడ మీరు ఫేస్ బుక్ నుంచి రిజిస్టర్ చేస్తే 500 points ఉచితంగా పొందవచ్చు.

పాయింట్స్ సంపాదించడం ఎలా?

1.మీరు వ్రాసే ప్రతి బిజినస్ రివ్యూకి 50 points(Ex:100 reviewsX 50 points=5000 points)
2.మీరు ఇన్వైట్ చేసిన ఫ్రెండ్ జాయిన్ అయితే మీకు 50 points

రివ్యూస్ వ్రాయడం ఎలా?

1.మీరు రిజిస్టర్ చేసిన తరువాత లాగిన్ అవ్వండి.ఆ వెబ్సైట్లో క్రింది భాగంలో కనిపిస్తున్న "Write a Business    Review" అనే బటన్ని క్లిక్ చేయండి.
2.మీరు ఎదో ఒక సిటీ ని ఎంచుకున్న తరువాత "Business Name" అనే సెర్చ్ బాక్స్ లో మీకు తెలిసిన Event "కీ" వర్డ్స్ ని సెర్చ్  చేయండి
  Ex:Food,Laptop..ఇంకా ఇతర "కీ" వర్డ్స్ ని సెర్చ్  చేయండి
3.అప్పుడు ఆ సిటీలో ఉన్న షాప్స్ అన్ని ఒక లిస్ట్ గా వస్తాయి.తరువాత అక్కడ కనిపిస్తున్న ప్రతి షాపుకి
  "Write A Review" బటన్ని క్లిక్ చేసి రివ్యూ వ్రాయండి.రివ్యూ అంటే ఆ షాప్ గురించి ఒక రెండు లైన్లు మంచిగా వ్రాయండి.
4.మీరు వ్రాసిన ప్రతి రివ్యూకి 50 points(Approved only).మీరు వ్రాసిన రివ్యూలు 3 రోజుల లోపల Approve చేస్తారు.
5.మీ పాయింట్స్ 5000 అయిన వెంటనే మీరు "Claim Button" ని క్లిక్ చేసి రీడీమ్ చేయచ్హు.
6.తరువాత మీ అడ్రస్ వ్రాసి Confirm చేస్తే మీ గిఫ్ట్ మీ ఇంటికి వస్తుంది.

Received Iron Box 







1 Responses to “How Earn LCD tv,mobile From SULEKHA..Detailed”

Unknown చెప్పారు...
8 డిసెంబర్, 2012 7:27 PMకి

shivareddy710@gmail.com suggest me some tips to earn money online


కామెంట్‌ను పోస్ట్ చేయండి