Trending: Naadrawings Blog

11, మార్చి 2012, ఆదివారం

How to earn Panelstation detailed-Received Rs.700 payment

20-30  నిమిషాల  PanelStation సర్వే చేస్తూ నెలకు Rs.1000 రూపాయలకు పైగా సంపాదించవచ్చు.మీరు పాల్గోన్న ప్రతి సర్వే కి పాయింట్స్ ఉంటాయి.మీరు 1000 పాయింట్స్ సంపాదించిన వెంటనే మీరు panelstation లోకి వెళ్ళి  vouchers ని  "Redeem" చేయచ్హు.( ZIPcash & online Gift vouchers,Latest movie CDs,Magazine subscriptions,Donate).మీ పాయింట్స్ మినిమమ్ 1000 ఉంటేనే Redeem Button కనిపిస్తుంది 
1000 points=Rs.100

5000 points=Rs.500

HOW TO REGISTER: NO NEED TO PURCHASE


18 సంవత్సరాల పైన వయసు మగ, ఆడ వినియోగదారులు  గత / తదుపరి ఆరు నెలల లో కొత్త PC (లాప్టాప్ / డెస్క్టాప్ / నోట్బుక్) కొనుగోలు చేసే వారికోసం panelstation ఎదురుచూస్తుంది. మీరు రిజిస్ట్రర్ చేసేటప్పుడు ఈ అంశాలను గుర్తుపెత్తుకోండి

1.ఈ లింక్ ద్వారా వెళ్లి రిజిస్టర్ చేయండి http://bit.ly/harivind
          

2.తరువాత మీ ఇ-మైల్ ఒపెన్ చేసి రిజిస్ట్రేషన్ "Confirm" చేయండి

3.తరువాత ఇక మీ ఇ-మైల్ కి సర్వే లింక్లు వస్తాయి.మీరు ఆ సర్వే మీరు విజయవంతంగా పూర్తి చేస్తే మీకు పాయింట్స్ వస్తాయి.సర్వే లింకుల కోసం 3 రోజులకు ఒకసారి మీ ఇ-మైల్ చెక్ చేసుకుంటూ ఉండండి((Inbox & SPAM)
Ex:ఒక సర్వే పూర్తి చేసినందుకు 500,1000,1500...other points.
4.మీరు 1000(Rs.100) పాయింట్స్ సంపాదించిన వెంటనే మీరు panelstation లోకి వెళ్ళి "Redeem" చేయచ్హు
5.మీ పాయింట్స్ మినిమమ్ ఉంటేనే  కనిపిస్తుంది

మీరు  zipcash వొచర్ని redeem చేసిన 4 వారాలలోపల మీ మొబైల్కు zipcash లాగిన్ డిటైల్స్ message వస్తుంది.మీరు panelstation లో "zipcash" వౌచెర్స్ రిడీమ్ చేయచ్చు.మీరు ఒక వేళ zipcash వౌచెర్ని Redeem చేస్తే మీరు ఇక Zipcash లోంచి మీ మొబైల్కి బ్యాలెన్స్ ఇంటర్నెట్లోంచి వేసుకోవచ్చు.ఇంకా zipcash ని ఉపయోగించి ebay.in లో వస్తువలను కొనవచ్చు.ebay లోంచి మాత్రమే కాదు ఇంకా ఇతర zipcash పార్ట్నర్ వెబ్సైట్స్ లోంచి కొనవచ్చు.
CHECK MY PREVIOUS POST HERE ::http://naadrawings.blogspot.in/2011/12/mobilebalancemovie-cdsgiftvouchers.html

2 Responses to “How to earn Panelstation detailed-Received Rs.700 payment”

chandrika చెప్పారు...
27 మార్చి, 2012 9:49 AMకి

we tried so many times but not yet regiterd


Krishnakanth చెప్పారు...
28 మార్చి, 2012 6:14 AMకి

@chandrika
remember this
గత 6 నెలలో ఏం కొన్నావు అనే Question ని---Ans: Laser printer

భవిష్యత్తు 6 నెలలో ఏం కొంటావు అనే Question ని---Ans: COMPUTER

once completed u will get password within a
week


కామెంట్‌ను పోస్ట్ చేయండి